manchi sakshiga marchumu మంచి సాక్షిగ మార్చుము
మంచి సాక్షిగ మార్చుము పల్లవి: మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా 1. నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా 2. నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగా నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగా నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా