devaa neeku sthotramu దేవా నీకు స్తోత్రము
దేవా నీకు స్తోత్రము దేవా నీకు స్తోత్రము - యిచ్చావు నాకొక దినము దేవా నీకు స్తోత్రము - యిచ్చావు నాకొక దినము దీవించుము - నను ఈ దినము దీవించుము - నను ఈదినము జీవింతు నే నీకోసము జీవింతు నే నీకోసము ఆ ..ఆమెన్! ఆ ..ఆమెన్! ఆ ..ఆమెన్!