sruthi chesi ne padana శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం
శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం భజియించి నే పొగడనా - స్వామీ = 2హల్లెలూయా.. హల్లెలూయా..హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 1. దానియేలును సింహపుబోనులో - కాపాడినది నీవే కదా - 2జలప్రళయములో నోవాహును కాచిన - బలవంతుడవు నీవే కదా - 2నీవే కదా - నీవే కదా - నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా..హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2 2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవే కదా - 2పాపులకొరకై ప్రాణమునిచ్చిన - కరుణామయుడవు నీవే కదా - 2నీవే కదా - నీవే కదా - నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా..హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2