neevu leni roju asalu నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని రోజు అసలు రోజే కాదయానీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయానీవే లేక పొతే నెనసలే లేనయా1. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావునన్ను విడువ నన్నవు నా దేవుడైనావు 2. ఈ నాటి నా స్తితి నీవు నాకిచ్చినదినేను కలిగియున్నవన్ని నీ కృపా దానమేనీవు నా సొత్తన్నావు క్రుపాక్షెమమిచ్చావు