• waytochurch.com logo
Song # 514

suryuni dharinchi సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి


సూర్యుని ధరించి - చంద్రుని మీద నిలిచి

ఆకాశములో కనుపించే ఈమె ఎవరు ?

1. ఆత్మల భారం - ఆత్మాభిషేకం

ఆత్మ వరములు - కలిగియున్న

మహిమ గలిగిన - సంఘమే



2. జయ జీవితము - ప్రసవించుటకై

వేదన పడుచు - సాక్షియైయున్న

కృపలో నిలిచిన - సంఘమే



3. ఆది అపోస్తలుల - ఉపదేశమునే

మకుటముగా - ధరించియున్న

క్రొత్త నిబంధన - సంఘమే


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com