• waytochurch.com logo
Song # 515

sthuthiki paathruda స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా


స్తుతికి పాత్రుడా - స్తోత్రార్హుడా

శుభప్రదమైన నిరీక్షణతో - శుభప్రదమైన నిరీక్షణతో

జయగీతమే పాడెద- అ - ఆ - ఆ

జయగీతమే పాడెద- అ - ఆ - ఆ




1. నా కృప నిన్ను విడువదంటివే -2

నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2



2. ప్రభువా నీ వలన పొందిన ఈ -2

పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద -2



3. ఇహపరమందున నీవే నాకని -2

ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని -2

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com