sthuthiki paathruda స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతికి పాత్రుడా - స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో - శుభప్రదమైన నిరీక్షణతోజయగీతమే పాడెద- అ - ఆ - ఆ జయగీతమే పాడెద- అ - ఆ - ఆ1. నా కృప నిన్ను విడువదంటివే -2 నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2 2. ప్రభువా నీ వలన పొందిన ఈ -2 పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద -2 3. ఇహపరమందున నీవే నాకని -2 ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని -2