musalamma muchatlu ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి
ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టిపరిశుద్ధ గ్రంధాన్ని చేతబట్టిదీక్షతో నడుముకట్టి ఇంటింటి తలుపుతట్టియేసయ్య ఊసే చెప్పమ్మా - ఊరకనే ఉంటే తప్పమ్మా1. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మాపొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మాఇక్కడ మాటలు అక్కడ చెప్పి - మంచిని చెడుగా తిప్పిరెచ్చగొట్టే పనులే మానమ్మా - చిచ్చుపెట్టబాకే చిన్నమ్మా2. కల్పించిన కధలంటే చెవి కోసుకుంటావమ్మాచేడుమాటల సభాలంటే నువ్వే ముందుంటావమ్మావిన్నదానికి కోసరువేసి - ఉన్నదాన్ని మార్చేసికొండాలు చెప్పవద్దమ్మా - జగడాలు పెట్టకు పెద్దమ్మా3. మంచిగ ఉన్నోళ్ళని చుస్తే కళ్ళెర్ర జేస్తావమ్మాహెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మావ్యంగపుమాటల కత్తులుదూసి - చల్లగ గుండెను కోసిగాయాలు చేయ్యవోద్దమ్మా - నోటికి ఉండాలి హద్దమ్మా