manasara pujenchi మనసార పూజించి నిన్ను ఆరాధిస్తా
మనసార పూజించి నిన్ను ఆరాధిస్తాభజనలు చేసి నిన్ను ఆరాధిస్తాచప్పట్లు కొట్టి నిన్ను స్తొత్రాలు చేసి నిన్నుసంతోషగానాలను ఆలాపిస్తా - 31. నిన్న నేడు ఉన్నవాడవు నీవుఆశ్చర్య కార్యములు చేసేవాడవు నీవుపరమ తండ్రి నీవే గోప్పదేవుడవునీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు2. రక్షణ కొరకై లోకానికి వచ్చావుసాతాన్ని ఓడించిన విజయ శీలుడవుమరణము గెలచి తిరిగి లేచావునీవే మార్గము సత్యము జీవము