nine preminthunu నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
పల్లవి: నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు నిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా 1. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును - యేసు నిన్నే పూజింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా 2. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును - యేసు నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ 3. నిన్నే ప్రార్దింతును, నిన్నే ప్రార్దింతును - యేసు నిన్నే ప్రార్దింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా