• waytochurch.com logo
Song # 52

nine preminthunu నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు

పల్లవి: నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు

నిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగా

నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా

నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా

1. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును - యేసు

నిన్నే పూజింతును, నే వెనుదిరుగా

నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా

నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా

2. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును - యేసు

నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా

నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా

నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ

3. నిన్నే ప్రార్దింతును, నిన్నే ప్రార్దింతును - యేసు

నిన్నే ప్రార్దింతును, నే వెనుదిరుగా

నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా

నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com