dayagala hrudayudavu దయగల హృదయుడవు
దయగల హృదయుడవునీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవుఎడారిలో ఊటలనుజలరాసులలో త్రోవను ఏర్పరచువాడవుసర్వలోకము నీకు నమస్కరించినిన్ను కొనియాడును "దయగల"1. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గముసారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము 2శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములోనింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో 22. పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమముపరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము 2విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగావిసుగక నిత్యము ప్రార్ధింతును నిను నిశ్చలమైన నిరీక్షణతో 23. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారముపరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము 2ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమేఆరాధింతును నా యేసయ్యా నిను నిత్యము కీర్తించి ఘనపరతును