nee sallani soope నీ సల్లని సూపే ఓ యేసయ్యా
నీ సల్లని సూపే ఓ యేసయ్యానా బతుకును మార్చింది మెస్సీయా నీ మెల్లని మాటే ఓ యేసయ్యానను సేదదీర్చింది మెస్సీయా 1. పశుశాలలో నీ జన్మ యేసయ్యా - తగ్గింపు నేర్పింది మెస్సీయా పరిశుద్ధ నీ నడత యేసయ్యా - మాదిరి నాకుంచింది మెస్సీయా 2. నీవు కార్చిన రక్తం యేసయ్యా - నా పాపం కడిగింది మెస్సీయా నీవు పొందిన మరణం యేసయ్యా - నాకు జీవం పోసింది మెస్సీయా 3. నీ దేహపు గాయం యేసయ్యా - స్వస్థత కలిగించింది మెస్సీయా నీ కలువరియాగం యేసయ్యా - కొత్తజన్మనిచ్చింది మెస్సీయా