gadachina kaalamantha గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత
గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత నడిపితివి కృపచేత యేసయ్యావిడువక కాచిన నా ప్రాణదాతా అ.ప: ఆరాధన - ఆరాధన - నీకే నీకే విశ్వనేత 1. చీకటి కామ్ముకురాగా - మార్గము మూసుకుపొగానను ఆగిపోనీలేదే అరణ్యములో బాటలు వేసి - వంకర త్రోవలు తిన్నగ చేసి క్షేమము పంపిన యేసయ్యా నా యేసయ్యా2. శత్రువు మీదకు రాగా ఆప్తులు దూరము కాగా నను ఓడిపోనీలేదేవిరోధులను ఆటంకపరచి - నా పక్షమున యుద్దము జరిపి విజయము పంపిన యేసయ్యా నా యేసయ్యా3. జగతికి యేసుని చూపించి - జనులకు రక్షణ చాటించి ప్రతి క్రైస్తవుడొక తారకలా - నిలవాలి వెలుగును పంచి