ambhara veedhilo tharaka అంబరవీధిలో తారక వెలసెను తూర్పున వింతగా
అంబరవీధిలో తారక - వెలసెను తూర్పున వింతగా యూదుల రాజుని పుట్టుక - లోకానికి ప్రకటించగా 1. జ్ఞానులు తారను గమనించి - బెత్లెహేమునకు పయనించి శిశువును గని సంతోషించి - మ్రొక్కిరి కానుకలర్పించి 2. అంధకారమును తొలగించి - హృదయపు దీపము వెలిగించి వాక్యమే ఇల నిజతారకలా -