krupayu satyamu kalisi మహిమ రూపము మనిషి ఆయెను బాలయేసునిగా
మహిమ రూపము మనిషి ఆయెను బాలయేసునిగా హల్లెలూయ1. ప్రవచనం పరిపూర్ణమై - కాలము సంపూర్ణమైసకల ప్రజలకు రక్షణై - సంతస వార్తయై 2. గ్రుడ్డివారికి దృష్టియై - బాధితులకు విమోచనై బీదలకు సువార్తయై - రక్షణ మార్గమై 3. నిత్యుడైన తండ్రియై - సత్యమున కాధారుడై శాంతికే నిలయమై - నిత్యజీవమై