• waytochurch.com logo
Song # 526

krupayu satyamu kalisi మహిమ రూపము మనిషి ఆయెను బాలయేసునిగా


మహిమ రూపము మనిషి ఆయెను బాలయేసునిగా
హల్లెలూయ

1. ప్రవచనం పరిపూర్ణమై - కాలము సంపూర్ణమై
సకల ప్రజలకు రక్షణై - సంతస వార్తయై

2. గ్రుడ్డివారికి దృష్టియై - బాధితులకు విమోచనై
బీదలకు సువార్తయై - రక్షణ మార్గమై

3. నిత్యుడైన తండ్రియై - సత్యమున కాధారుడై
శాంతికే నిలయమై - నిత్యజీవమై


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com