ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది
aakashamlo kotha chukka puttindi
ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది వింత వింత కాంతులు పంచిపెట్టింది 1. ప్రజలందరికీ మంచి వార్త తెచ్చింది లోకరక్షకుని జన్మ చాటి చెప్పింది 2. జ్ఞానులకు సరియైన దారి చూపింది బాలుడైన యేసురాజు చెంత చేర్చింది