ooruko hrudayama neelo ఊరుకో హృదయమా నీలో మత్సరమా
ఊరుకో హృదయమా - నీలో మత్సరమాదేవునివైపు చూడుమా - ఆ చూపులో శాంతి గ్రోలుమా1. దుర్జనులను చూచి కలవరమేలదుష్టులు వృద్ధిచెందగా ఆయాసమేలనమ్మికతో ప్రభుని చిత్తముకై వేడు తగినకాలములో నిను హెచ్చించును చూడు 2. విశ్రమించు ఆయన ఒడిలో హాయుగాధైర్యము వీడక కనిపెట్టు ఆశగా ఆయన చల్లనిచూపే ప్రసాదించు శాంతి కలిగించు సహనము తొలగించు బ్రాంతి