nithyudyna dhevuni thodu నిత్యుడైన దేవుని తోడు నీడ నీపై ఉoడును
పల్లవి: నిత్యుడైన దేవుని తోడు నీడ - నీపై ఉoడును నిత్యము నిల్చును (5X) 1. ఎర్ర సముద్రమును - ఎడారి చేయువాడు (2X) మారా జలములను - మాధుర్యముగ జేయును (2X) … నిత్యుడైన … 2. ఫారో సైన్యములు - పరుషాలు పల్కినను (2X) ప్రవాహ జలములలో - పడి చావజేసెను (2X) … నిత్యుడైన … 3. బలవంతుడైన దేవుడు - ఎల్ల కాలము బలమిచ్చును (2X) మార్గాన నడిపించును - మన్నాతో పోషించును (2X) … నిత్యుడైన …