unnathamaina rajyapu vasi ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యా
ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యాఆ మహిమను విడిచావా ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యాఈ ధరణికి వచ్చావానీ జన్మ మనుజాలిపంట - సాతనుకే చితిమంటనా జీవితమంతా నీ ప్రేమగీతి పాడుకుంటా 1. మంచివారినే ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే మంచికార్యములు చేయు స్వభావము మాలోపల కానరాదేమంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా మహిమను విడిచావా - ధరణికి వచ్చావా 2. ప్రాణప్రదముగా ప్రేమించిన తన మిత్రుని కొరకైనాప్రాణము నిచ్చెడు వారిని ఇలలో ఎచటా కనుగొనలేమేగుణహీనుడైన మానవుని ఋణము చెల్లింపదలిచావామహిమను విడిచావా - ధరణికి వచ్చావా3. పొరుగువాడు కలిగున్నదానినే ఆశించుటయే తప్ప ఇరుగుపొరుగులకు అక్కరలో సహాయము చేయగలేమేపురుగువంటి నరమాత్రునికి కరుణతో సర్వమిచ్చావామహిమను విడిచావా - ధరణికి వచ్చావా