• waytochurch.com logo
Song # 531

sahasa kaaryalu cheya galige సహసకర్యాలు చేయగలిగే దేవుని హస్తము


సహసకర్యాలు చేయగలిగే దేవుని హస్తము
చాచబడి యున్నది - సాయపడుచున్నది
సాధ్యము చేయుచున్నది

అ.ప: చేయుపట్టి నడుపునది - వెన్నుతట్టి నిలుపునది
నీతిగల యెహోవ హస్తము

1. ఆకశవైశాల్యము వ్యాపింపజేసెను
మట్టితోనే మనిషిని రూపించెను
రక్షించుటకు సిద్ధమైయున్నది - దేవుని అభయహస్తము

2. ఆశ్రయుంచు జనులకు మేలు కలుగజేయును
విసర్జించువారిని శిక్షించును
బలపరచుటకు తోడుగా ఉన్నది - దేవుని కరుణహస్తము


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com