o manavuda melukonumu ఓ మానవుడా మేలుకొనుము నిదురయేలరా
ఓ మానవుడా మేలుకొనుము నిదురయేలరాప్రభుయేసు వచ్చు సమయమాయె తేరిచూడరా నేడే తేరిచూడరా 1. ఏ బేధమే లేక జన్మకర్మ పాపులం - అందరం పాపులం ఆ పాప శిక్ష ఘోరమైన మరణమేగదా - అగ్నిగుండమేగదాఆ మరణమును జయుంచి క్రీస్తు తిరిగి లేచెను నిత్యజీవమిచ్చెను 2. రక్తమంతయు చెడిపోయు హీనులైతిమి - శక్తి హీనులైతిమి భక్తి శూన్యమై భంగపడి భ్రష్టులైతిమి - బహు దుష్టులైతిమి యుక్తకాలమందు కలువరిలో రక్తమిచ్చెనుముక్తిబాట చూపెను