• waytochurch.com logo
Song # 532

o manavuda melukonumu ఓ మానవుడా మేలుకొనుము నిదురయేలరా


ఓ మానవుడా మేలుకొనుము నిదురయేలరా
ప్రభుయేసు వచ్చు సమయమాయె తేరిచూడరా
నేడే తేరిచూడరా

1. ఏ బేధమే లేక జన్మకర్మ పాపులం - అందరం పాపులం
ఆ పాప శిక్ష ఘోరమైన మరణమేగదా - అగ్నిగుండమేగదా
ఆ మరణమును జయుంచి క్రీస్తు తిరిగి లేచెను
నిత్యజీవమిచ్చెను

2. రక్తమంతయు చెడిపోయు హీనులైతిమి - శక్తి హీనులైతిమి
భక్తి శూన్యమై భంగపడి భ్రష్టులైతిమి - బహు దుష్టులైతిమి
యుక్తకాలమందు కలువరిలో రక్తమిచ్చెను
ముక్తిబాట చూపెను


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com