jeevithamlo neela undalani జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నదితీరునా నాకోరిక చేరితి ప్రభు పాదాలచెంత (2)1. పరిశుద్దతలో ప్రార్ధించుటలో ఉపవాసములో ఉపదేశములో (2)నీలాగే చేయాలనీ నీతోనే నడవాలని (2)నీలాగె చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని (2)2. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో (2)నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చనీ (2)నీలాగె బ్రతికి నీచిత్తం నెరచేర్చి నీ దరి చేరాలని (2)
Jivitamlo nila umdalani yesu nalo emto asha unnidiTiruna nakorika cheriti prabu padalachemta Parisuddatalo prardhimchutalo upavasamulo upadesamuloNilage cheyalani nitone nadavalaniNilage chesi nitone nadachi ni dariki cheralani Kurchumdutalo niluchumdutalo natladutalo premimchutaloNilage bratakalani ni chittam neraverchaniNilage bratiki nichittam neracherchi nidari cheralani