gadachina kalamu krupalo mamu హల్లెలూయ స్తోత్రం యేసయ్య
హల్లెలూయ స్తోత్రం యేసయ్య 2గడిచిన కాలము క్రుపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రంపగలు రేయి కనుపాప వలె కాచిన దేవా నీకే స్తోత్రంమము దాచిన దేవా నీకే స్తోత్రంకాపాడిన దేవా నీకే స్తోత్రం1 కలత చెందినా కష్ట కాలమునా కన్న తండ్రివై నను ఆదరించినాకలుషము నాలో కానవచ్చినా కాదనకా నను కరుణించినాకరుణించిన దేవా నీకే స్తోత్రంకాపాడిన దేవా నీకే స్తోత్రం2 లోపములెన్నో దాగి ఉన్ననూ దాతృత్వముతో నను నడిపించినా అవిధేయతలే ఆవరించినా దీవెనలెన్నో దయచేసినాదీవించిన దేవా నీకే స్తోత్రందయచూపిన తండ్రీ నీకే స్తోత్రం