• waytochurch.com logo
Song # 538

halleluya sthotram హల్లెలూయ స్తోత్రం యేసయ్య కృప చాలును నీ కృప చాలును


కృప చాలును నీ కృప చాలును

కలిమిలో ఉన్నను వేదనలో ఉన్నను




1 అవమాన నిందలు నను వెంబడించినను

నీ కృప నను విడిపించున్

యేసయ్య నీ కృప నను హెచ్చించున్




2 ఎర్ర సంద్రము ఎదురై నిలిచినను

నీ కృప నను విడిపించున్

యేసయ్య నీ కృప నను నడిపించున్




౩ కన్నీటి సమయము వేదన బాధలలో

నీ కృప నను విడిపించున్

యేసయ్య నీ కృప ఆదరించును


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com