gurileni payanam dari cherakunte గురిలేని పయనం దరి చేరకుంటే
గురిలేని పయనం దరి చేరకుంటేపొందేదేలా జీవ కిరీటంఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనదినిలకడ లేక ఎంతకాలంఅంజురపు చెట్టు అకాల ఫలములు పక్వానికి రాక రాల్చుచున్నదిసిద్దిలో నూనె లేక ఆరుచున్నది పరిశుద్దత లేక ఆత్మ దీపము ఎర్ర సముద్రమును దాటావు గాని కానాను చేరలేక పోయావు ఆత్మనుసారమైన ఆరంభమే గాని శరీరుడవై దిగజారిపోయావుప్రవక్తలతో పాలుపొందావు గాని మోసగించి కుష్టు రోగివయ్యావుదైవ చిత్తములో నడిచావు గాని అప్పగించావు ప్రభుని మరణముకు ప్రభువును పోలి సిలువను ఎత్తుకొని వెనుకకు తిరుగక పరుగిడుమా