neeti yuta yodha నీటి యూట యొద్ద నాట బడితిమి వేరుతన్ని ఎదిగి ఫలియింతుము
పల్లవి: నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము చింత పడము మాకాపుమానము - యేసు కృప చాలును .. నీటి.. 1. పాపం పోయెను హల్లెలూయ - యేసు లేచెను హల్లెలూయ యేసు వచ్చెను హల్లెలూయ - స్తుతి గీతం పాడుదము .. నీటి.. 2. యేసే మార్గము హల్లెలూయ - యేసే సత్యము హల్లెలూయ యేసే జీవము హల్లెలూయ - యేసు వార్తను చాటుదము .. నీటి.. 3. వాక్య ధ్యానము హల్లెలూయ - ప్రార్థనాత్మతో హల్లెలూయ ఏకత్వముతో హల్లెలూయ - సహవాసం కోరుదమా .. నీటి..