chitikina naa jeevitham చితికిన నా జీవితము చినిగిన ఓ కాగితము
చితికిన నా జీవితము చినిగిన ఓ కాగితము నా గుండె పగిలేనయ్యా నా మనసు విరిగేనయ్యనా ఆశ నీవే కావా నా మార్గములు నీవేగానీ చేతితోనే నన్ను నడిపించుమా నా యేసు అలనాడు దానియేలు బబులోను దేశములో నీ పక్షముగా నిలబడినాడునా ఆశ అదియే దేవా నా మార్గము అదియేనీ మాటతోనే నన్ను బ్రతికించుమా నా యేసు అలనాడు యోబును శ్రమలన్నిటి మధ్యన నడిపించినావా దేవానా ఆశ అదియే దేవా నా మార్గము అదియేవిశ్వాసముతో నన్ను చిగురింపచేయుము దేవాఅలనాడు పౌలును నీ రెక్కల నీడలో కాపాడినావా దేవా నా ఆశ అదియే దేవా పరిశుద్దతతో నన్ను కడవరకు నడిపించు