phalamulu kaligina shishyuniga nannu ఫలములు కలిగిన శిష్యునిగా నన్ను మార్చితివా
ఫలములు కలిగిన శిష్యునిగా నన్ను మార్చితివానీ రూపానికి మార్చుటకు నన్ను పిలిచితివా జీవమా దైవమా స్తుతులకు కారణ భుతుడా మధ్యాహ్నకాల తేజస్సుగా నన్ను మార్చితివా చీకటి పోయెనే వెలుగు కలిగినే పరిశోధించి శుద్ధ సువర్ణము చేసితివాశోధన పరీక్షలో నాకు విజయము నిచ్చితివానా శ్రమలలో ఉపద్రవములలో కన్నీళ్ళలోసంతోషించుచూ నేను సిలువను మోసెదను నా గమ్య స్థానం సీయోనేనని సిద్దమైతిని పరిశుద్ద రెక్కలు ధరించి నీతో ఆరోహనమయ్యేద