nannu evvaru kadilinchaleru నన్ను ఎవ్వరు కదిలించలేరు దేనికి ఆ శక్తి లేదు
నన్ను ఎవ్వరు కదిలించలేరు దేనికి ఆ శక్తి లేదు నా దర్శనము చెదరి పోదులే వెన్నంటి యున్న సహవాసమును బట్టినా దేవుడు తన జేనతో ఆకాశము కొలువగలడునన్ను సర్వోన్నతమైన సంకల్పములో స్థిరపరచినాడునా దేవుడు సింహముల నోళ్లను మూయించినాడునన్ను నిర్దోషిగా రాజుల ఎదుట నిలబెట్టినాడునా దేవుడు లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునా జీవితములో ఏదైనను చేయగలడునా దేవుడు ఉన్న వాటిని లేనట్లుగానే చేయగలడునన్ను ఆ విశ్వాసమే నడిపించెను