naa balamu nannu నా బలము నన్ను విడిచిపోయినా
నా బలము నన్ను విడిచిపోయినానీ కృపయే నన్ను లేవనేత్తెనుహల్లెలూయ పాటలు పాడెదనుదినమంతా నిన్నే కీర్తించేదను1. భూమి మార్పు నొందినను నడి సంద్రములో పర్వతములు మునిగిననునాకు ఏహాని కలుగకుండానీ కృప నాతో వున్నది దేవా2. వ్యాధి లేని జీవితము నాకిచ్చుటకైవ్యాధిగ్రస్తునిగా నీవు మారితివా నాకు ఏ హాని కలుగకుండా నీ కృప నాలో వున్నది దేవా 3. సమస్తమును జయించిన దేవుడవు నీవు నీ కృప నను విడువదంటివేనాకు ఏహాని కలుగకుండానీ కృప నాతో వున్నది దేవా