neeve na rakshana neeve nireekshana నీవే నా రక్షణ నీవే నిరీక్షణ
నీవే నా రక్షణ నీవే నిరీక్షణనీవే నా దీవెన నీవే క్షమాపణయేసయ్య యేసయ్య ఎంత మంచి వాడవయాయేసయ్య యేసయ్య ఎంత మంచి మనసయ్య1 గతమును మన్నించి గునవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించిమనిషిగా మార్చినావు నీ మనస్సు నాకిచ్చినావు2 కన్నీరు తుడిచి కష్టాలు తీర్చి అండగా నిలిచి అడ్డులన్నీ తొలగించిమనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు