నీవే నా రక్షణ నీవే నిరీక్షణ
neeve na rakshana neeve nireekshana
నీవే నా రక్షణ నీవే నిరీక్షణ
నీవే నా దీవెన నీవే క్షమాపణ
యేసయ్య యేసయ్య ఎంత మంచి వాడవయా
యేసయ్య యేసయ్య ఎంత మంచి మనసయ్య
1 గతమును మన్నించి గునవంతునిగా చేసి
నన్ను మలచి నన్నే మరిపించి
మనిషిగా మార్చినావు నీ మనస్సు నాకిచ్చినావు
2 కన్నీరు తుడిచి కష్టాలు తీర్చి
అండగా నిలిచి అడ్డులన్నీ తొలగించి
మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు