• waytochurch.com logo
Song # 548

krutagnatato samarpanato కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిది చేరెదము


కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిది చేరెదము

ప్రధమ ఫలము ప్రతిష్టర్పన పదియవ బాగము ఆయనదే

మనసార సమర్పించెదము వెనుకాడకు ఇచ్చుటలో

ఆ .....ఆ




ఆయన ఆలయము దీవెనలకు నిలయం

ఆకాశ వాకిళ్ళు తెరువగను పట్టజాలని దీవెన నీకుండును

ఆ .....ఆ







కలిగినదంతయు అపోస్తులుల చెంత

వదిలిరి శిష్యులు దేవునికి సిరిసంపదలన్ని

ఆ .....ఆ







పరలోక నిదిని సంపాదించితివా

పరముకు చేరే గవిని ఇది సమర్పణ చేయుము కానుకలు


ఆ .....ఆ

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com