కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిది చేరెదము
krutagnatato samarpanato
కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిది చేరెదముప్రధమ ఫలము ప్రతిష్టర్పన పదియవ బాగము ఆయనదేమనసార సమర్పించెదము వెనుకాడకు ఇచ్చుటలోఆ .....ఆ ఆయన ఆలయము దీవెనలకు నిలయం ఆకాశ వాకిళ్ళు తెరువగను పట్టజాలని దీవెన నీకుండునుఆ .....ఆ కలిగినదంతయు అపోస్తులుల చెంత వదిలిరి శిష్యులు దేవునికి సిరిసంపదలన్నిఆ .....ఆ పరలోక నిదిని సంపాదించితివా పరముకు చేరే గవిని ఇది సమర్పణ చేయుము కానుకలుఆ .....ఆ