satvikuda deenulanu karuninche సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్య
సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్యసమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకుసమృద్ది అయిన కృపతో నింపుమునిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుముఈర్షా ద్వేషాలతో పాడైన పుడమిపై నిలువ నీడ కరువై శిలువపై ఒంటరయ్యావుఅల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములోసహనము కలిగించి నడుపుము నను తుది వరకుకలతల కెరటాలలో నా తోడుగా నిలిచావుఉప్పొంగిన సంద్రమే నిమ్మలమై మౌనమూనిందిగుండెలో నిండిన స్తుతి నొందే పూజ్యుడామమకారపు గుడిలో నిన్నే కొలిచెదనయ్య