nee bahu balamu ennadaina నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనా
నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనానిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనానిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివియేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివిదహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివిఅవమానించినవారే అభిమానమును పంచగాఆనంద సంకేతమే ఈ రక్షణ గీతంసారవంతమైన తోటలో నను నాటితివిసర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివిచీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమైఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతునువీశ్వాస వీరుల జాడలో నను నడిపించుచూపుటము వేసి యున్నావు సంపూర్ణ పరిశుద్ధత నేనొందుటకుశ్రమనొందిన యేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవుగొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును