• waytochurch.com logo
  • Song - 5537 : nenu pilisthe paruguna vichchesthaaru నేను పిలిస్తే పరుగున విచ్ఛేస్తారు Lyrics

  • Quick search
  • నేను పిలిస్తే పరుగున విచ్ఛేస్తారు
    నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
    నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
    ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

    నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు
    అల కరుణతో నన్ను నడిపిస్తారు (2)
    శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు
    ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

    నన్ను వెంబడించమని యేసు పిలిచారు
    తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2)
    కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు
    ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

    Language:Telugu | 2330 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5558049
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com