aakaashambun doothalu ఆకాశంబున్ దూతలు
ఆకాశంబున్ దూతలుఉత్సాహించి పాడిరిపుట్టె రక్షకుండనిసంతసించి ఆడిరిసర్వోన్నతమైన స్థలములలోప్రభుకే మహిమలు కలుగును గాకభూమి పై సమాధానం (2)బెత్లెహేము నందునక్రీస్తు రాజున్ చుడుడిదేవుని కుమారునిమోకరించి మ్రొక్కుడి ||సర్వోన్నతమైన||
Aakaashambun DoothaluUthsaahinchi PaadiriPutte RakshakundaniSanthasinchi AadiriSarvonnathamaina SthalamulaloPrabhuke Mahimalu Kalugunu GaakaBhoomipai Samaadhaanam (2)Bethlehemu NandunaKreesthu Raajun ChoodudiDevuni KumaaruniMokarinchi Mrokkudi ||Sarvonnathamaina||