aanmdha smdhrmbuna naa jeevitha naavanuఆనంద సంద్రంబున నా జీవిత నావను
ఆనంద సంద్రంబున నా జీవిత నావనునడిపేది ఆ యేసుడే దరిచేర్చు ఆ దేవుడే ||ఆనంద||1.పేనుగాలులే వీచినా తుఫానులే తరిమినాగద్దించి కాపాడు ప్రభు అండ నీ కుండదిగులేల ఓ సోదరీ నిశ్చితగా సాగుమా ||ఆనంద||2.ఆప్తకాలమందునా రోదించి ప్రార్ధించినాఆదరణ లేదని దూషింపబోకుమాప్రభు చిత్తమనే గిన్నెనే సంతోషముగా త్రాగుము ||ఆనంద||3.ఏవైపు నీ మార్గము ఏవైపు నీ గమ్యముప్రభు సన్నిధిని వీడి పయనింప చూచి మత్స్యంబు గర్భంబున నివసింపగోరెదవా ||ఆనంద||