aahaa aanmdhamae mahaa smthoashmaeఆహా ఆనందమే మహా సంతోషమే
ఆహా ఆనందమే మహా సంతోషమేయేసు పుట్టె ఇలలో (2)ఆనందమే మహా సంతోషమేయేసు పుట్టె ఇలలో (2) ||ఆహా||1.యెషయా ప్రవచనము నేడు రుజువాయేజన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే||2.మీకా ప్రవచనము నేడు రుజువాయేఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) ||ఆనందమే||3.తండ్రి వాగ్ధానం నేడు నెరవేరేదేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ||ఆనందమే||