christmas panduga vachenule క్రీస్మస్ పండుగ వచ్చేనులే నేడు యేసయ్య జన్మ దినం వచ్చేనులే
క్రీస్మస్ పండుగ వచ్చేనులే నేడు యేసయ్య జన్మ దినం వచ్చేనులే ఆనందించెదం నూతన కీర్తన పాడేదం యేసయ్య ప్రేమను లోకానంత చాటెదంయేసయ్య మార్గములో ఆనందంగా సాగేదంకన్యక గర్భములో యేసయ్య జన్మించెను పశువుల పాకలోనే పరిశుద్దుడు జన్మించెనుదివి నుండి దూతలోచ్చి కొత్త పాటలు పాడెనుగొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరి రక్షకుడు పుట్టాడని లోకామంత చాటెను దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికోచ్చెనుతన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణము అర్పించేనుసాతాను కట్లన్ని యేసయ్యే తెంచెనుజ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరిబహుమానము ఇచ్చిరి సాగిలపడి మొక్కిరి