idhi mattalaadhi vaarm idhi maha parvadhinamuఇది మట్టలాది వారం ఇది మహ పర్వదినము
ఇది మట్టలాది వారం - ఇది మహ పర్వదినముఇది మధురమైన దినము - ఇది మరపురాని దినము1.యోరూషలేము ప్రజలు స్వాగతంబిచ్చినారుజయోత్సహంబుతోను ఆహ్వానించి రేసున్ ||ఇది||2.¬సన్న పాడినారు బట్టను పరచినారుచిన్న గార్ధంబు తెచ్చి కూర్చుడ రిచ్చిరేసున్ ||ఇది||3.యూదుల రాజు యేసు నీకు స్వాగతంబునుచుజేజేలు పలికినారు మారాజునీ వనుచు ||ఇది||4.ఈత ఖర్జూర మట్టలు చేత పట్టి నిల్చి ప్రజలుహల్లెలూయ పాడినారు జయం జయం పల్కినారు ||ఇది||5.మరి నీవును ఈ నాడు నీ రాజుగా యేసున్ఆహ్వానించి చూడు సంతోష మబ్బు నీకు ||ఇది||
idhi mattalaadhi vaarM - idhi maha parvadhinamuidhi maDhuramaina dhinamu - idhi marapuraani dhinamu1.yoarooShlaemu prajalu svaagathMbichchinaarujayoathsahMbuthoanu aahvaaniMchi raesun ||idhi||2.¬sanna paadinaaru battanu parachinaaruchinna gaarDhMbu thechchi koorchuda richchiraesun ||idhi||3.yoodhula raaju yaesu neeku svaagathMbunuchujaejaelu palikinaaru maaraajunee vanuchu ||idhi||4.eetha kharjoora mattalu chaetha patti nilchi prajaluhallelooya paadinaaru jayM jayM palkinaaru ||idhi||5.mari neevunu ee naadu nee raajugaa yaesunaahvaaniMchi choodu sMthoaSh mabbu neeku ||idhi||