unnaavu dhaevaa yugayugamulu unnavaada neevae tharatharamuluఉన్నావు దేవా యుగయుగములు ఉన్నవాడ నీవే తరతరములు
ఉన్నావు దేవా యుగయుగములు - ఉన్నవాడ నీవే తరతరములుఉందునన్నావు సదాకాలముయుగ సమ ఆప్తి వరకు - మాతోడై నీడై ||ఉన్నావు||1.మోషేకు తోడై ఉన్నవాడనీవేనీ జనుల నడిసంద్రాన నడిపించినావే (2)అరణ్య యాత్రలో అద్భుతములు చేసితివేఆకాశమునుండి ఆహార మిచ్చితివేబండ చీల్చి దాహము తీర్చిన అండవైన దేవుడ నీవే ||ఉన్నావు||2.సింహాల బోనులో దానియేలుతోఆ అగ్నిగుండములో ఆబెద్నగోలతో (2)ఐగుప్తునందున యేసేపుకు తోడైఆశీర్వదించి అధిపతిగ చేసితివేశ్రమలలో నాతోడై వుందనన్నావే ||ఉన్నావు||3.కన్నీటి లోయలో కష్టాల కడలిలోఅద్దరికి చేర్చి నన్నాదు కొందువే (2)నా కన్న తండ్రి వలే కన్నీరు తుడిచితివేనీ కంటి పాపలా కాపాడు దేవుడవేఇమ్మానుయేలువై నీవు నాకున్నావే ||ఉన్నావు||