• waytochurch.com logo
Song # 5552

unna paatuna vachchuchunnaanu nee paadha sannidhiloa koa rakshkaa yonnఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధిలో కో రక్షకా యొన్న


ఉన్న పాటున వచ్చు-చున్నాను నీ పాద - సన్నిధిలో కో రక్షకా - యొన్న
శక్యముగాని పాపము -లన్ని మోపుగ వీపుపైఁబడి-యున్న విదె నడలేక
త్రోటిలు - చున్నవాఁడను నన్ను దయఁగను ||ఉన్న||

1.కారుణ్య నిధి యేసు - నా రక్షకా నీశ - రీర రకమతు చిందుట=భూరి దయతో
నన్ను నీధరిఁ - జేర రమ్మని పిలుచుటయు ని- ష్కారణపు నీ ప్రేమ యిరి
మరి - వేరే హేతువు లేదు నాయెడ ||ఉన్న||

2.మసి బొగ్గువలె నా మా-నస మెల్ల ఁగప్పెదో- ష సమూహములు మచ్చలై-
అసిత మగు ప్రతి డాగు తుడువగు - గసుట ఁగడిగి పవిత్ర పరపను-
నసువు లిడు నీ రక్తమే యని - మసల కిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న||

3.వెలపట బహు యుద్ధ - ములు లోపటను భయము - కలిగె నెమ్మది దొలఁ
గెను-పలు విదములగు సందియంబుల - వలన ఁబోరాటములచేనే - నలసి
యిటునటు ఁగొట్టఁబడిదు - ర్భలుఁడనై గాయములతో నిదె ||ఉన్న||

4.కడు బీదవాఁడ నం-ధుఁడను దైర్భాగ్యుఁడను-జెడిపోయి పడియున్నాను -
సుడివడిన నా మదికి స్వస్థతఁ - జెడిన కనులకు దృష్టి భాగ్యముఁ - ఉన్న
బడయవలసిన వన్ని నీ చే- బడయుటకు నా యోడ యోఁడా యిదె ||ఉన్న||

unna paatuna vachchu-chunnaanu nee paadha - sanniDhiloa koa rakShkaa - yonn
shakyamugaani paapamu -lanni moapuga veepupaiAObadi-yunna vidhe nadalaek
throatilu - chunnavaaAOdanu nannu dhayAOganu ||unna||

1.kaaruNya niDhi yaesu - naa rakShkaa neesha - reera rakamathu chiMdhuta=bhoori dhayathoa
nannu neeDhariAO - jaera rammani piluchutayu ni- ShkaaraNapu nee praema yiri
mari - vaerae haethuvu laedhu naayeda ||unna||

2.masi bogguvale naa maa-nasa mella AOgappedhoa- Sh samoohamulu machchalai-
asitha magu prathi daagu thuduvagu - gasuta AOgadigi pavithra parapanu-
nasuvu lidu nee rakthamae yani - masala kippudu siluva nidhe gani ||unna||

3.velapata bahu yudhDha - mulu loapatanu bhayamu - kalige nemmadhi dholAO
genu-palu vidhamulagu sMdhiyMbula - valana AOboaraatamulachaenae - nalasi
yitunatu AOgottAObadidhu - rbhaluAOdanai gaayamulathoa nidhe ||unna||

4.kadu beedhavaaAOda nM-DhuAOdanu dhairbhaagyuAOdanu-jedipoayi padiyunnaanu -
sudivadina naa madhiki svasThathAO - jedina kanulaku dhruShti bhaagyamuAO - unn
badayavalasina vanni nee chae- badayutaku naa yoada yoaAOdaa yidhe ||unna||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com