unna paatuna vachchuchunnaanu nee paadha sannidhiloa koa rakshkaa yonnఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధిలో కో రక్షకా యొన్న
ఉన్న పాటున వచ్చు-చున్నాను నీ పాద - సన్నిధిలో కో రక్షకా - యొన్నశక్యముగాని పాపము -లన్ని మోపుగ వీపుపైఁబడి-యున్న విదె నడలేకత్రోటిలు - చున్నవాఁడను నన్ను దయఁగను ||ఉన్న||1.కారుణ్య నిధి యేసు - నా రక్షకా నీశ - రీర రకమతు చిందుట=భూరి దయతోనన్ను నీధరిఁ - జేర రమ్మని పిలుచుటయు ని- ష్కారణపు నీ ప్రేమ యిరి మరి - వేరే హేతువు లేదు నాయెడ ||ఉన్న||2.మసి బొగ్గువలె నా మా-నస మెల్ల ఁగప్పెదో- ష సమూహములు మచ్చలై-అసిత మగు ప్రతి డాగు తుడువగు - గసుట ఁగడిగి పవిత్ర పరపను-నసువు లిడు నీ రక్తమే యని - మసల కిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న||3.వెలపట బహు యుద్ధ - ములు లోపటను భయము - కలిగె నెమ్మది దొలఁగెను-పలు విదములగు సందియంబుల - వలన ఁబోరాటములచేనే - నలసియిటునటు ఁగొట్టఁబడిదు - ర్భలుఁడనై గాయములతో నిదె ||ఉన్న||4.కడు బీదవాఁడ నం-ధుఁడను దైర్భాగ్యుఁడను-జెడిపోయి పడియున్నాను -సుడివడిన నా మదికి స్వస్థతఁ - జెడిన కనులకు దృష్టి భాగ్యముఁ - ఉన్నబడయవలసిన వన్ని నీ చే- బడయుటకు నా యోడ యోఁడా యిదె ||ఉన్న||
unna paatuna vachchu-chunnaanu nee paadha - sanniDhiloa koa rakShkaa - yonnshakyamugaani paapamu -lanni moapuga veepupaiAObadi-yunna vidhe nadalaekthroatilu - chunnavaaAOdanu nannu dhayAOganu ||unna||1.kaaruNya niDhi yaesu - naa rakShkaa neesha - reera rakamathu chiMdhuta=bhoori dhayathoanannu neeDhariAO - jaera rammani piluchutayu ni- ShkaaraNapu nee praema yiri mari - vaerae haethuvu laedhu naayeda ||unna||2.masi bogguvale naa maa-nasa mella AOgappedhoa- Sh samoohamulu machchalai-asitha magu prathi daagu thuduvagu - gasuta AOgadigi pavithra parapanu-nasuvu lidu nee rakthamae yani - masala kippudu siluva nidhe gani ||unna||3.velapata bahu yudhDha - mulu loapatanu bhayamu - kalige nemmadhi dholAOgenu-palu vidhamulagu sMdhiyMbula - valana AOboaraatamulachaenae - nalasiyitunatu AOgottAObadidhu - rbhaluAOdanai gaayamulathoa nidhe ||unna||4.kadu beedhavaaAOda nM-DhuAOdanu dhairbhaagyuAOdanu-jedipoayi padiyunnaanu -sudivadina naa madhiki svasThathAO - jedina kanulaku dhruShti bhaagyamuAO - unnbadayavalasina vanni nee chae- badayutaku naa yoada yoaAOdaa yidhe ||unna||