emtha dheenaathi dheenamoa oa yaesayyaa ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2)నీ జనన మెంత దయనీయమోతలచుకుంటె నా గుండె తడబడికరిగి కరిగి నీరగుచున్నది1.నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2)ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2) ||ఎంత||2.నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2)దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) ||ఎంత||3.చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2)పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2) ||ఎంత||