okani thalli aadharimchunatluఒకని తల్లి ఆదరించునట్లు
ఒకని తల్లి ఆదరించునట్లునను ఆదరించిన నా దేవుడు (2)హీనుడనైనా బలహీనుడనైనాకురూపినైనా కఠినుడనైనా (2) ||ఒకని||1.ఒకసారి నేను నీ మందనుండినే తప్పిపోయిన వేళ (2)నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2)నీ చంకపెట్టితివా యేసయ్యా (2) ||ఒకని||2.నీ సన్నిధినుండి నే దూరమవగాచిక్కాను దొంగ చేతిలోన (2)నను దోచిపోగా నను దాటిపోగా (2)బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2) ||ఒకని||